Student commits suicide | ఫోన్ మాట్లాడొద్దని మందలించిన తండ్రి.. రైలు కింద పడి విద్యార్థిని ఆత్మహత్య
ఫోన్ మాట్లాడొద్దనితండ్రి కూతురిని మందలించడమే నేరమైంది. మనస్తాపం చెందిన విద్యార్థిని తండ్రి కళ్ల ముందే రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్ : ఫోన్ మాట్లాడొద్దనితండ్రి కూతురిని మందలించడమే నేరమైంది. మనస్తాపం చెందిన విద్యార్థిని తండ్రి కళ్ల ముందే రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ – ఛత్రినాకలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ కూతురు తేజస్వి(17) సెకండ్ ఇయర్ ఇంటర్ చదువుతున్నది.
తేజస్వి నిత్యం అర్ధరాత్రి వరకు ఫోన్లో మాట్లాడుతుండడం గుర్తించిన తడ్రి శ్రీనివాస్ అలా మాట్లాడటం తప్పు అని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై అర్ధరాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన తేజస్వి.. ఉప్పుగూడ వద్ద తండ్రి కళ్ల ముందే వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

