హైదరాబాద్ వాతావరణ కేంద్రం నూతన డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన స్టెల్లా
హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ (IMD)వాతావరణ కేంద్రానికి అధిపతిగా ఎఫ్.ఎస్. స్టెల్లా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్ : హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ (IMD)వాతావరణ కేంద్రానికి అధిపతిగా ఎఫ్.ఎస్. స్టెల్లా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి నుంచి బదిలీ అయిన మాజీ డైరెక్టర్ కె. నాగారత్న స్థానంలో ఆమె నియమితులయ్యారు. ఎస్. స్టెల్లా గతంలో ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి వాతావరణ కేంద్రానికి (Meteorological Centre) హెడ్, సైంటిస్ట్గా అద్భుతమైన సేవలు అందించారు.
అంతకుముందు ఆమె చెన్నైలోని రీజినల్ మెట్రోలాజికల్ సెంటర్లో అగ్రికల్చర్ ఫోర్కాస్టర్గా పనిచేశారు. ఆమె ఇంటర్నేషనల్ అంటార్కిటికా యాత్రలో పాల్గొన్న మొదటి ఐఎండీ మహిళా అధికారిణి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

