కీసరగుట్ట,చీర్యాల్లో భక్తుల సందడి
కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామిఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్య లో విచ్చేసి గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్ ఐఏఎస్ పూర్వ కీసరగుట్ట ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.
- రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు
- చీర్యాల్లో భక్తుల వ్రతాలు,కార్తిక దీపాలు
కీసర, డిసెంబర్ 2: కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామిఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్య లో విచ్చేసి గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్ ఐఏఎస్ పూర్వ కీసరగుట్ట ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆమెను ఆలయ చైర్మన్ శాలువాతో ఘనంగా సత్కరించి వేదపండితుల చేత ఆశీర్వచనం చేయించారు. అదేవిధంగా చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తులు సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. అనంతరం కార్తిక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

