షోరూం వాహన రిజిస్ట్రేషన్లు ఆలస్యం
వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో భాగంగా ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా ఇటీవల రవాణా శాఖ షోరూంల్లోనే వాహనాల రిజిస్ట్రేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ సైతం ఆలస్యానికి ప్రతీకగా మారింది. 15 రోజులు గడిచినా ఆర్సీలు అందడం లేదని వాహనదారులు చెబుతున్నారు.
సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో భాగంగా ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా ఇటీవల రవాణా శాఖ షోరూంల్లోనే వాహనాల రిజిస్ట్రేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ సైతం ఆలస్యానికి ప్రతీకగా మారింది. 15 రోజులు గడిచినా ఆర్సీలు అందడం లేదని వాహనదారులు చెబుతున్నారు. అటు సంబంధిత ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తే మీ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు మాకు అందలేదని అధికారులు చెబుతున్నారని వివరించారు.
ఇదే విషయం షోరూంల్లో ఆరా తీయగా తాము పంపించినట్టు చెబుతున్నారు. మధ్యలో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇటీవల రవాణా శాఖ వాహనదారుడి డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లోనే పంపించాలని ఆదేశాలు సైతం షోరూంలకు జారీ చేసింది. కానీ షోరూంల్లో ఆన్లైన్ ప్రక్రియపై తమకు ఎలాంటి ఆదేశాలు అందడం లేదని కొన్ని షోరూం నిర్వాహకులు చెప్పడం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

