కాప్రా, డిసెంబర్ 27 : తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు, కాప్రాకు చెందిన గుడ్డినర్సింగరావు మంగళవారం ఉదయం మృతి చెందా రు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. ఆయనకు ముగ్గురు సంతానం. ఆయన మర ణ వార్తను తెలుసుకుని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు స్వర్ణరాజు శివమణి, బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్లు కొత్తరామారావు, పావనీ మణిపాల్‌రెడ్డి, బీఎల్ఆర్ ట్రస్ట్ నేత నవీన్‌గౌడ్, కాప్రా బీఆర్ఎస్ నాయకులు సుడుగు మహేందర్‌రెడ్డి, బేతాల బాలరాజు, మహేశ్, కాసం మహిపాల్‌రెడ్డి, పవన్, కొప్పుల కుమార్, వస్ర్తాల వెంకటేశ్, భిక్షపతి, షేర్మణెమ్మ, పాం డు గౌడ్, ఏనుగు సీతారాంరెడ్డి, కనకరాజు గౌడ్, నాగిళ్ల బాల్‌రెడ్డి, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, బాలరాజు, కృష్ణయ్య, ఇంద్రయ్య, బాబురావు, మోహన్, భిక్షపతి, ఎస్ఏ రహీం, శ్రీకాంత్, గాంధీనగర్ యూత్ సభ్యు లు సత్యనారాయణ, శ్రీనివాస్, బాలరాజ్, కృష్ణ, నర్సింగరావు, బాలరాజు నర్సింగరావుకు నివాళులర్పించి..అంత్యక్రియలో పాల్గొన్నారు.