బాధ్యతలు స్వీకరించిన సందీప్ శాండిల్య
తెలంగాణ పోలీస్ అకాడమీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా సందీప్ శాండిల్య శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు
బండ్లగూడ, జనవరి 6: తెలంగాణ పోలీస్ అకాడమీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా సందీప్ శాండిల్య శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో అకాడమీ పూర్వ అడిషనల్ డీజీపీ వీవీ శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్లు నవీన్‌కుమార్, జానకీ షర్మిల, రావుల గిరిధర్, పీఎస్ఆర్ మూర్తి, టి. రాధేశ్ మురళి, రాఘవేందర్ రెడ్డి, సుధీంద్ర, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

