EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
EU Mahadharna | కొంతమంది స్వార్థప్రయోజనాల కొరకు లొంగుబాటు విధానాలతో కార్మిక సంఘాల కోడ్ ఆఫ్ డిసిప్లిన్ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా అర్హత లేని సంఘానికి గుర్తింపును ఇవ్వడాన్ని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.
EU Mahadharna | ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికలు మొదలు పెట్టిన రోజునుండి లేబర్ కమీషనర్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుసరిస్తున్న వైఖరిని JAC సంఘాలు తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటినుండి గుర్తుల కేటాయింపు, ఎన్నికల నిర్వహణ, ఫలితాలు ప్రకటించే సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన జాయింట్ లేబర్ కమిషనర్ కొంతమంది స్వార్థప్రయోజనాల కొరకు లొంగుబాటు విధానాలతో కార్మిక సంఘాల కోడ్ ఆఫ్ డిసిప్లిన్ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా అర్హత లేని సంఘానికి గుర్తింపును ఇవ్వడాన్ని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.
JCL ఏకపక్ష నిర్ణయాలను ఖండిస్తూ 28.10.2026 న ఎంప్లాయిస్ యూనియన్ చేపట్టిన ‘మహాధర్నా’కు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్(TMU) గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. అదేవిధంగా హైదరాబాద్ , సికింద్రాబాద్ రీజియన్ లలోని తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున ఇట్టి మహాధర్నా నిరసన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
Read Also :
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cult Fans Meet | విజయ్ దేవరకొండ, నాని బాటలో విశ్వక్ సేన్.. ‘కల్ట్’ కోసం ఫ్యాన్స్ మీట్!
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

