రాయదుర్గంలో భారీ చోరీ.. 10 లక్షలు, 110 తులాల బంగారం లూటీ
భారీ చోరీ | నగరంలోని రాయదుర్గంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రాయదుర్గంలోని టెలికాంనగర్‌లో ఉన్న ఓ ఇంట్లో రూ.10 లక్షలు, 110 తులాల బంగారం దుండగులు ఎత్తుకెళ్లారు.

హైదరాబాద్: నగరంలోని రాయదుర్గంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రాయదుర్గంలోని టెలికాంనగర్‌లో ఉన్న ఓ ఇంట్లో రూ.10 లక్షలు, 110 తులాల బంగారం దుండగులు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని శ్రీశైలానికి వెళ్లినప్పుడు ఈ చోరీకి పాల్పడ్డారు. గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నేపాల్‌కు చెందిన వాచ్మెన్ దంపతులపై అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాచ్మెన్ దంపతుల కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- gold
- Rayadurgam
- robbery
- Watchmen
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

