HomeHyderabadRevanth Reddy Should Apologize Publicly
ఖబడ్దార్ రేవంత్..!
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చి.. రైతుల కష్టాలు పోగొడుతుంటే.. రేవంత్‌కు కండ్లు మండుతున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతుల పొట్ట కొట్టేలా మాట్లాడిన రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి.