వీఎన్ఆర్ వీజేఐఈటీలో ముగిసిన సిన్టిలేషన్స్-2023
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, ప్రగతినగర్‌లోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఎన్ఆర్ వీజేఐఈటీ)కళాశాలలో గతమూడు రోజులుగా ‘సిన్టిలేషన్స్-2023’ పేరుతో నిర్వహిస్తున్న సాంస్కృతికోత్సవాలు ముగిసాయి.
దుండిగల్,ఏప్రిల్ 6: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, ప్రగతినగర్‌లోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఎన్ఆర్ వీజేఐఈటీ)కళాశాలలో గతమూడు రోజులుగా ‘సిన్టిలేషన్స్-2023’ పేరుతో నిర్వహిస్తున్న సాంస్కృతికోత్సవాలు ముగిసాయి. గురువారం జరిగిన ముగింపు వేడుకలకు సినీ నటుడు గోపీచంద్, హీరోయిన్ డింపుల్హయతీతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు జంటగా నటిస్తున్న ‘రామబాణం’ చిత్రంలోని ‘ఐ ఫోన్ సేతిల పట్టి’ అనే పాటను విద్యార్థుల సమక్షంలో విడుదల చేసి.. వారితో కలిసి స్టెప్పులు వేసి అలరించారు. అదే విధంగా లైఫ్ ఈజ్ బ్యూటీపుల్ సినిమా ఫేం సుధాకర్ కోమాకుల తమ చిత్రం ‘నారాయణ అండ్ కో’ టీజర్, పాటలను ప్రదర్శించారు. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ షో(ఈడీఏం) విద్యార్థులను ఉర్రూతలూగించింది. ఈ వేడుకల్లో రామబాణం చిత్ర దర్శకుడు శ్రీవాస్, డా. సీడీ నాయుడు, కళాశాల సంచాలకులు బి.చెన్నకేశవరావు, ప్రొఫెసర్ పద్మసాయి పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

