గాలి దుమారానికి నూతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రవేశ ద్వారం రేకులు కూలిపోయాయి. దక్షిణ భాగం నిర్మించిన ప్రధాన ముఖద్వారం వద్ద రూఫింగ్ షీట్లు కింద పడిపోయాయి.
ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల ప్రధాన ముఖద్వారం పైకప్పు భాగాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
3ఆర్పిఆర్ 3 : చర్లపల్లి రైల్యే టెర్మినల్ వద్ద గాలికి కూలిన రేకులు.