పుష్పగిరి యంతీంద్రులు గ్రంథావిష్కరణ

సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : పుష్పగిరి పూర్వ పీఠాధిపతులైన శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యా నృసింహ భారతిపై ఆకాశవాణి, దూరదర్శన్ పూర్వ డైరెక్టర్ జనరల్ రేవూరు అనంత పద్మనాభరావు రచించిన ‘పుష్పగిరి యంతీంద్రులు’ గ్రంథాన్ని పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి గురువారం ఆవిష్కరించారు. దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రికలో విద్యానృసింహభారతీ స్వామి చరిత్ర 16 నెలల పాటు ధారావాహికంగా ప్రచురితమైంది.
శ్రీ విద్యా నృసింహభారతీస్వామి జయంత్యోత్సవాల సందర్భంగా బేగంపేటలోని పుష్పగిరి సంస్థానంలో ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వల్లూరు శ్రీరామచంద్రామూర్తి, పాత్రికేయులు, రచయిత గుండు వల్లీశ్వర్, పోస్ట్‌మాస్టర్ జనరల్ విద్యాసాగర్ రెడ్డి, దర్శనంమాసపత్రిక సంపాదకులు మరుమాముల వెంకటరమణశర్మ, పుష్పగిరి మఠం పాలనాధికారి పానుగంటి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. కాగా పుష్పగిరి పీఠం ఆస్థాన కవిగా అనంత పద్మనాభరావును నియమిస్తున్నట్టు శ్రీ విద్యాశంకర భారతీ స్వామి తమ అనుగ్రహ భాషణంలో ప్రకటించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- pushpagiri peetham
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

