Promotion | ఫిజికల్ డైరెక్టర్స్‌కు ప్రిన్సిపాల్స్‌గా పదోన్నతి కల్పించండి

హిమాయత్‌నగర్ : రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్స్‌గా విధులు నిర్వహిస్తున్న వారికి ప్రిన్సిపాల్స్‌గా పదోన్నతి కల్పించాలని కోరుతూ జూనియర్, డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందం శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సోమన్న మాట్లాడుతూ ఉన్నత విద్యా ర్హతలు, డాక్టరేట్ డిగ్రీలు పొంది గత 30 ఏండ్లుగా ఫిజికల్ డైరెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రిన్సిపాల్స్‌గా ప్రమోషన్ కల్పించలేదన్నారు.
విద్యార్థుల మానసిక వికాసానికి కృషి చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడంలో ఫిజికల్ డైరెక్టర్స్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పదోన్నతి కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపినట్లు ఆయన చేప్పారు. మంత్రిని కలిసిన వారిలో డాక్టర్ జగన్మోహన్, బి.లక్ష్మయ్య, డాక్టర్ బాలరాజు, డాక్టర్ సురేష్‌రెడ్డి, నర్సింగ్‌రావు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

