కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
దేశవ్యాప్తంగా ఉన్న 20 లక్షల మంది నీట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రొఫెసర్ కాశీం డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లకేజీ కావడంతో నీట్ అభ్యర్థులు 21 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి చావులకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
- డిమాండ్ చేసిన ప్రొఫెసర్ కాశీం
- ఇందిరాపార్కు వద్ద సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ యూత్ నిరసన
కవాడిగూడ, జూలై 19ః దేశవ్యాప్తంగా ఉన్న 20 లక్షల మంది నీట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రొఫెసర్ కాశీం డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లకేజీ కావడంతో నీట్ అభ్యర్థులు 21 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి చావులకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ యూత్ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఇందిరాపార్కు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని, వారికి ఎవరు భరోసా కల్పిస్తారన్న డిమాండ్‌తో సోనం వాంగ్‌చుక్ ఢిల్లీలో చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

