హైదరాబాద్ : బిర్యానీ అనగానే ఎవరికైనా ముందుగా హైదరాబాద్ మదిలో (Hyderabadi Delicacies) మెదులుతుంది. హైదరాబాద్‌కీ, బిర్యానీకి అంతటి అవినాభావ సంబంధం ఉంది. హైదరాబాదీ బిర్యానీ అంటే అందరికీ నోరూరాల్సిందే. అంతటి ప్రత్యేకత ఇక్కడి బిర్యానీకి సొంతం. ఇక హైదరాబాద్ అనగానే కేవలం బిర్యానీకి మాత్రమే ప్రత్యేకత అనుకుంటే పొరపాటే.
ఇక్కడ ఎన్నో ఏండ్ల నుంచి భిన్న సంస్కృతులు, ప్రాంతాలకు చెందిన ప్రజలు స్ధిరపడటంతో పలు ప్రాంతాల రుచులకు భాగ్యనగరం మేళవింపుగా మారింది. హైదరాబాద్‌లో బిర్యానీతో పాటు ఎన్నో ప్రముఖ ఫుడ్స్‌ను టేస్ట్ చేసి డెక్కన్ రుచులను ఆస్వాదించవచ్చు. హైదరాబాద్‌లో ఈ టేస్టీ డిషెస్‌ను మీరు ట్రై చేయవచ్చు.
ఇరానీ ఛాయ్
ఉస్మానియా బిస్కెట్లు
హలీం
పాయా
లుఖ్మి
బోస్టెడ్ చికెన్
షవర్మ
Read More :