MLA Talasani | అయోధ్య రాముడికి పోచంపల్లి పట్టువస్త్రాలు : ఎమ్మెల్యే తలసాని
MLA Talasani | అయోధ్య రాముడికి పోచంపల్లి పట్టువస్త్రాల సమర్పణ సంతోషంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani Srinivas Yadav) అన్నారు.
హైదరాబాద్ : అయోధ్య రాముడికి పోచంపల్లి పట్టువస్త్రాల సమర్పణ సంతోషంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani Srinivas Yadav) అన్నారు. శనివారం సనత్ నగర్‌లోని హనుమాన్ దేవాలయంలో పద్మశాలీ(Padmashali ) సంఘం ఆధ్వర్యంలో అయోధ్య రాముడికి సమర్పించనున్న పోచంపల్లి పట్టువస్త్రాలను మగ్గంపై తయారీని శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
ఈ వస్త్రాలను ఈ నెల 29 వ తేదీన అయోధ్యకు తీసుకెళ్లి సమర్పించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి, ఆలయ ఈవో బాల్ రాజు, మాజీ ఎమ్మెల్యే ఇరబత్రి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నాయకులు కొలను బాల్ రెడ్డి, పి. శేఖర్, పుష్పాలత, పద్మశాలి సంఘం ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే ఇరబత్రి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

