Petrol bunks | బైక్కు రూ.200, కారుకు రూ.1000 పెట్రోల్ మాత్రమేనట..!
Petrol bunks | ఓ వైపు పెట్రోల్ కొరత లేదంటూనే మరోవైపు బంక్లో గంటల తరబడి నిలబడితే బంక్ సిబ్బంది కేవలం రూ.50ల పెట్రోల్ మాత్రమే కొడుతుంది. ఆదిలాబాద్లో పెట్రోల్ బంక్ ముందు గంటలు గంటలు క్యూలో నిలబడ్డా కేవలం రూ.50 పెట్రోల్ మాత్రమే పోస్తున్నారని బంక్ సిబ్బందితో వాహనదారులు వాగ్వాదాన్ని దిగారు.
Petrol | రాష్ట్రంలో ఇంధన కొరత లేదంటూ ఇంధన కొరతపై వస్తున్న వార్తలను తెలంగాణ పెట్రోలియం అసోసియేషన్ ఖండించింది. HPCL, IOCL, BPCL పెట్రోలియం కంపెనీల్లో సరిపడా నిలువలు ఉన్నాయని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ నిల్వలు చేసుకోవద్దని, అవసరానికి తగ్గట్టు పెట్రోల్ కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి కూడా చేసింది.
కాగా ఓ వైపు పెట్రోల్ కొరత లేదంటూనే మరోవైపు బంక్లో గంటల తరబడి నిలబడితే బంక్ సిబ్బంది కేవలం రూ.50ల పెట్రోల్ మాత్రమే కొడుతుంది. ఆదిలాబాద్లో పెట్రోల్ బంక్ ముందు గంటలు గంటలు క్యూలో నిలబడ్డా కేవలం రూ.50 పెట్రోల్ మాత్రమే పోస్తున్నారని బంక్ సిబ్బందితో వాహనదారులు వాగ్వాదాన్ని దిగారు.
ఇదిలా ఉంటే తాజా పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని మూసారాంబాగ్ ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంకులో బైకుకు రూ.200..కారుకు రూ. 1000 పెట్రోల్ మాత్రమేనంటూ బోర్డులు పెట్టారు.
బైకుకు రూ.200..కారుకు రూ. 1000 పెట్రోల్ మాత్రమే..!!
పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని మూసారాంబాగ్ ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంకులో దర్శనమిచ్చిన బోర్డు https://t.co/CyTWsJt8DD pic.twitter.com/N3xj7S3pTp
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2026
పెట్రోల్ కొరత లేదంటూనే కేవలం రూ.50ల పెట్రోల్ మాత్రమే కొడుతున్న బంక్ సిబ్బంది
ఆదిలాబాద్లో పెట్రోల్ బంక్ ముందు గంటలు గంటలు క్యూలో నిలబడ్డా కేవలం రూ.50 పెట్రోల్ మాత్రమే పోస్తున్నారని బంక్ సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం https://t.co/Q3a7UebYIW pic.twitter.com/WgGX71CU1y
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2026
Read Also :
Talasani Srinivas Yadav | నగరంలో ఒక్క ఇంటినైనా నిర్మించారా ? అసెంబ్లీలో కాంగ్రెస్ను నిలదీసిన తలసాని
Fuel Shortage | తెలంగాణలో ఇంధన కొరత అవాస్తవం : పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
Oka Roju | జపాన్ మంచులో సాయిపల్లవి ప్రేమకథ.. తెలుగులో ‘ఒక రోజు’గా ఏక్ దిన్!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

