పంజాగుట్ట పీఎస్‌లో డీజీపీ తనిఖీ
ఏఐ ఆధారిత పోలీసుస్టేషన్‌గా పంజాగుట్ట పీఎస్ రూపుదిద్దుకుంటున్నది. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్, సిటీ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం పంజాగుట్ట పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ కొనసాగుతున్న సాంకేతిక పనులను పరిశీలించారు.
సిటీబ్యూరో: ఏఐ ఆధారిత పోలీసుస్టేషన్‌గా పంజాగుట్ట పీఎస్ రూపుదిద్దుకుంటున్నది. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్, సిటీ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం పంజాగుట్ట పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ కొనసాగుతున్న సాంకేతిక పనులను పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టు కింద పంజాగుట్ట పీఎస్‌లోని అన్నిరకాల పోలీసింగ్ సేవలను అత్యాధునిక ఏఐ సాంకేతికతతో అనుసంధానించనున్నారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, ఏఐ వ్యవస్థ ద్వారా వారి సమస్యలను సిబ్బంది ఏవిధంగా స్వీకరించి పరిష్కరిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

