ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్-2 పనుల పరిశీలన
ఔటర్ రింగు రోడ్డు పరిధిలో విస్తరించిన గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటి సరఫరా చేసేందుకు జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్-2లోని ప్యాకేజీ-2లో ఉన్న మల్లంపేట 3 ఎంఎల్ సామర్థ్యం రిజర్వాయర్‌ను ఎండీ సుదర్శన్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు.
సిటీబ్యూరో, మే 10(నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డు పరిధిలో విస్తరించిన గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటి సరఫరా చేసేందుకు జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్-2లోని ప్యాకేజీ-2లో ఉన్న మల్లంపేట 3 ఎంఎల్ సామర్థ్యం రిజర్వాయర్‌ను ఎండీ సుదర్శన్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు.
అనంతరం, బాచుపల్లి ఫిల్లింగ్ స్టేషన్‌ను సందర్శించి.. ట్యాంకర్ల వివరాలు తెలుసుకుని, రికార్డులు పరిశీలించారు. ఈ ప్యాకేజీలో నిర్మిస్తున్న 38 రిజర్వాయర్లకు ఇప్పటికే 13 పూర్తయి అందుబాటులోకి వచ్చాయని సుదర్శన్‌రెడ్డి వివరించారు. మిగిలిన 25 రిజర్వాయర్లకు 13 పూర్తయి అందుబాటులో వచ్చాయని తెలిపారు. పురోగతిలో ఉన్న పనులను జూన్ వరకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం, రిజర్వాయర్ల ప్రాంగణంలో నిర్మించి పంప్ రూమ్‌ను ఎండీ పరిశీలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

