సుల్తాన్‌బజార్,జూన్ 18. ప్రైవేట్ సంస్థల్లో నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేందుకు సోమవారం ఆన్లైన్ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి అధికారి జయశ్రీ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
305 పోస్టులకు జరిగే ఈ మేళాలో పాల్గొనే అభ్యర్థులు మీటింగ్ ఐడీ 98177383623….పాస్ కోడ్ టీసీఈ2డబ్ల్యూడీలో సంప్రదించాలని సూచించారు.