నాన్‌స్టాప్ జర్నీ.. చాంద్రాయణగుట్టలో మరో ఫ్లైఓవర్
పాతనగరంలో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఓవైసీ దవాఖాన వద్ద ఇటీవల వంతెన అందుబాటులోకి రాగా, చాంద్రాయణగుట్ట వద్ద ప్రస్తుతమున్న ఫ్లైఓవర్‌కు అనుబంధంగా రూ.37 కోట్ల వ్యయంతో 390 మీటర్ల పొడవునా మరో వంతెన నిర్మాణం పూర్తి కావొస్తున్నది
- నెలాఖరులో ప్రారంభానికి సన్నాహాలు
సిటీబ్యూరో,ఆగస్టు 11(నమస్తేతెలంగాణ) : పాతనగరంలో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఓవైసీ దవాఖాన వద్ద ఇటీవల వంతెన అందుబాటులోకి రాగా, చాంద్రాయణగుట్ట వద్ద ప్రస్తుతమున్న ఫ్లైఓవర్‌కు అనుబంధంగా రూ.37 కోట్ల వ్యయంతో 390 మీటర్ల పొడవునా మరో వంతెన నిర్మాణం పూర్తి కావొస్తున్నది.
ప్రస్తుతం గ్రీనరీ ఏర్పాటు, లైట్ల బిగింపు పనులు సాగుతుండగా, నెలాఖరులో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఎల్బీనగర్-శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంలో ప్రయాణం సులువు కానుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

