Dhanvantari jayanti | నాయి బ్రాహ్మణులు సామాజిక వైద్యులు : వకుళాభరణం కృష్ణమోహన్‌రావు

తెలుగుయూనివర్సిటీ : వైద్య వృత్తిని అనాదిగా ఆచరిస్తున్న నాయీ బ్రాహ్మణులు సామాజిక వైద్యులని బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. ధన్వంతరి జయంతి ఉత్సవాలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గల ఎన్టీఆర్ కళామందిరంలో ధన్వంతరి పరివార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సూర్యపల్లి సారంగపాణి అధ్వక్షతన జరగిన ఈ సభలో నాయిబ్రాహ్మణ కులంలోని ప్రముఖ వైద్యులను, పి.జి, యుజి (అల్లోపతి, ఆయష్, డెంటల్) విద్యార్థులను సత్కరించారు.
ముఖ్య అతిథిగా హాజరైన బీసీ కమీషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ ప్రాచీన ఆయుర్వేద వైద్యం సమాజానికి ఎంతో శ్రేయస్కరమని అన్నారు. నాయిబ్రాహ్మణులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటూ ఐకమత్యంగా సమాజంలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శాంతిరామ్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ఎం క్రిష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్‌టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

