‘అమృతలత – అపురూప’సేవలు అభినందనీయం

రవీంద్రభారతి, జూలై 25: వివిధ రంగాల్లో విశేషంగా కృషిచేసిన నిష్ణాతులైన స్త్రీమూర్తులను గౌరవించాలన్న సదుద్దేశంతో ఈ అవార్డులను నెలకొల్పడం జరిగిందని ‘అమృతలత-అపురూప’ అవార్డుల వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ అమృతలత అన్నారు. అమృతలత -అపురూప అవార్డుల ప్రదానోత్సవం-2021 కార్యక్రమం రవీంద్రభారతిలో ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణలు విచ్చేసి మాట్లాడారు.
డాక్టర్ అమృతలత వివిధ సేవా రంగాలలో పనిచేసిన పది మంది స్త్రీమూర్తులకు ‘అమృతలత-అపురూప’ అవార్డులను ప్రదానం (2021) చేయడం అభినందనీయమన్నారు. వారి సేవలను గుర్తించి అమృలత 2021 అవార్డులు అందజేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం, కసుభ సంహి తా శ్రీవన్య ఆలపించిన గేయం సభికులను ఎంతోగానో ఆకట్టుకున్నది
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

