Home
Hyderabad
Mla Padmarao Goud Said That The Dasara Celebrations Should Fill Everyone With Happiness
Padmarao Goud | దసరా వేడుకలు అందరిలో ఆనందం నింపాలి : ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ పరిధిలో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్మయంగా కృషి చేయాలని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు.
సికింద్రాబాద్, అక్టోబర్ 14 : సికింద్రాబాద్ పరిధిలో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్మయంగా కృషి చేయాలని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిలకలగూడలోని కట్టమైసమ్మ దేవాలయాన్ని ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి బుదవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దసరా సండుగకు ప్రాముఖ్యత ఉందని, ప్రజలు ఆనందంగా పండుగను జరుపుకోవాలని ఆయన ఆకొంక్షించారు. ఈ సందర్భంగా తన సొంత ఖర్చుతో అన్న ప్రసాద పంపిణీని పద్మారావు గౌడ్ నిర్వహించారు. బీఆర్ఎస్ యువనేత తీగుళ్ల కిషోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, పద్మారావు గౌడ్ కుటుంబ సభ్యులతో పాటు ఆలయ చైర్మన్ గుంటి కృష్ణ, కార్యానిర్వహాణాధికారి మహేందర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

