క్రీడాకారులకు ప్రాధాన్యం
క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను కల్పిస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యంలో బాక్సింగ్ చాంపియన్ మహమ్మద్ హుసముద్దీన్కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్
సుల్తాన్‌బజార్,జనవరి 17: క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను కల్పిస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యంలో బాక్సింగ్ చాంపియన్ మహమ్మద్ హుసముద్దీన్కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా రూ.21 వేల నగదు బహుమతి, హోం మంత్రి మహమూద్ అలీ జ్ఞాపికను అందజేసి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ కార్యదర్శి ఎస్. విక్రమ్‌కుమార్,అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్,ఉపాధ్యక్షులు ఉమర్ఖాన్, కురాడి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఖాలేద్ అహ్మద్, ప్రచార కార్యదర్శి వైదిక్ శస్త్ర, సభ్యులు బి.శంకర్, ముఖీం ఖురేషి, ఏవీ శ్రీధర్, ఏపీఆర్వో మహ్మద్ వహీద్, నాల్గో తరగతి అసోసియేట్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

