వ్యాపారులే డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలి
వ్యాపార సంస్థల వద్ద డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకుని చెత్తను అందులో వేయాల్సిన బాధ్యత వ్యాపారులదేనని, ఆ చెత్త బిన్ను తీసుకెళ్లే బాధ్యత తమ కార్పొరేషన్ నిర్వహిస్తుందని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన అన్నారు. మాదాపూర్లోని కమిషనర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..
- సైబరాబాద్ కమిషనర్ శ్రీజన
సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ) : వ్యాపార సంస్థల వద్ద డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకుని చెత్తను అందులో వేయాల్సిన బాధ్యత వ్యాపారులదేనని, ఆ చెత్త బిన్ను తీసుకెళ్లే బాధ్యత తమ కార్పొరేషన్ నిర్వహిస్తుందని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన అన్నారు. మాదాపూర్లోని కమిషనర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతీ రోజు ఒక వార్డు పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో టాప్ 5 సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్కిళ్లలో కూడా ప్రజావాణి నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

