మానసిక సమస్యా..? మాకు కాల్ చేయండి..

- ఉచిత ఫోన్ కౌన్సెలింగ్ ఇస్తున్న తెలంగాణ సైకాలజిస్టులు
- ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు సేవలు
సిటీబ్యూరో, జూన్ 7 ( నమస్తే తెలంగాణ ) : కొవిడ్ కారణంగా కొందరు మానసికంగా కుంగిపోతున్నారు. అనేక సందేహాలతో భయంభయంగా జీవిస్తున్నారు. అలాంటి వారికి ధైర్యం చెప్పి.. మానసికైస్థెర్యం కల్పిస్తున్నారు తెలంగాణ సైకాలజిస్టులు. మానసికంగా ఇబ్బందులు పడేవారికి ఉచితంగా ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 30 మంది సైకాలజిస్టులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మే 10 న ప్రారంభమైన ఈ సేవలతో ఇప్పటి వరకు 615 మంది ఒత్తిడి నుంచి బయటపడ్డారు. కాల్ చేస్తే చాలు..ఆందోళనలు సమసిపోయేలా ధైర్యాన్ని నింపుతూ.. ఉపశమనం కలిగిస్తున్నారు. రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని మానసిక వైద్య నిపుణులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Help desk
- Mental Health
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

