జిమ్‌లో మహిళకు వేధింపులు
జిమ్‌కు వస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అందిన ఫిర్యాదు మేరకు సనత్ నగర్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ మహిళ(30) సనత్ నగర్‌లోని కల్ట్ జిమ్‌కు వస్తుండేది. ఈ క్రమంలో ఆమెకు శృతిక అనే మరో మహిళతో పరిచయం ఏర్పడింది.
వెంగళరావునగర్,జూన్ 26: జిమ్‌కు వస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అందిన ఫిర్యాదు మేరకు సనత్ నగర్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ మహిళ(30) సనత్ నగర్‌లోని కల్ట్ జిమ్‌కు వస్తుండేది. ఈ క్రమంలో ఆమెకు శృతిక అనే మరో మహిళతో పరిచయం ఏర్పడింది.
జిమ్ ట్రైనర్లు నరేష్ నాయుడు, హరీష్, గోపీకృష్ణలతో కలిసి గ్రూప్ సెక్స్‌లో పాల్గొనాలంటూ శృతిక తనను వేధిస్తుండేదని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మరో సందర్భంలో జిమ్ భవనం నుంచి లిఫ్ట్‌లో వెళ్తున్న తనపై శృతిక, నరేష్ నాయుడు ఇద్దరూ అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో తెలిపింది. ఇటీవల హరీష్, గోపీకృష్ణ కూడా జిమ్ ఉన్న భవ నం బేస్మెంట్లో తన పట్ల దురుసుగా వ్యవహరించడంతో పాటు జుట్టు పట్టుకుని లాగారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శృతిక, నరేష్ నాయుడు, హరీష్, గోపీకృష్ణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

