ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి
ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. చందానగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రోరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ కాలనీకి చెందిన జె.శ్రీనివాస్ (40) డ్రైవర్. గురువారం అతడు తన స్కూటీపై గచ్చిబౌలి వైపు వెళ్తుండగా..
కొండాపూర్, నవంబర్ 10: ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. చందానగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రోరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ కాలనీకి చెందిన జె.శ్రీనివాస్ (40) డ్రైవర్. గురువారం అతడు తన స్కూటీపై గచ్చిబౌలి వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్ ఢీ కొట్టింది.
తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ను గమనించిన స్థానికులు.. వెంటనే చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

