కూలిన లిఫ్ట్.. సురక్షితంగా బయటపడ్డ ఉప్పల్ ఎమ్మెల్యే
ఉప్పల్ ఎమ్మెల్యే | ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి లిఫ్ట్ ప్రమాద ఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఉప్పల్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రి

హైదరాబాద్ : ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి లిఫ్ట్ ప్రమాద ఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఉప్పల్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రి వార్షికోత్సవానికి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో పాటు బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి సహా పలువురు హాజరయ్యారు. ఆస్పత్రిలోని లిఫ్ట్ ద్వారా పై అంతస్తుకు వెళ్తుండగా అది కూలిపోయింది. దీంతో మేయర్ బుచ్చిరెడ్డితో పాటు పలువురికి స్వల్ప గాయాలు కాగా, ఎమ్మెల్యే ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

