HomeHyderabadLaldarwaja Godess Mahankali Pooja Invitation To Commissioner Cv Anand
మహంకాళి ఆలయ శిఖర పూజకు రావాలని కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఆహ్వానం
లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయంలో ఈ నెల 15న జరిగే శిఖర పూజ మహోత్సవానికి హాజరుకావాలంటూ.. బుధవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఆహ్వానపత్రిక
చాంద్రాయణగుట్ట, జూలై 13 : లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయంలో ఈ నెల 15న జరిగే శిఖర పూజ మహోత్సవానికి హాజరుకావాలంటూ.. బుధవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఆహ్వానపత్రిక అందజేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు