పార్కుకోసం రణ నినాదం
‘సేవ్ కేబీఆర్' పేరుతో బీఆర్ఎస్ యువజన విభాగం, వాకర్లు శనివారం నిరసన చేపట్టారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, పర్యావరణాన్ని దెబ్బతీస్తూ వందలాది చెట్లను నరికివేయడం దారుణమని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి అన్నారు.
- ‘కేబీఆర్’ను దెబ్బతీసే.. హెచ్సిటీ ప్రాజెక్టును ఆపాలి
- ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి
‘సేవ్ కేబీఆర్’ పేరుతో బీఆర్ఎస్ యువజన విభాగం, వాకర్లు శనివారం నిరసన చేపట్టారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, పర్యావరణాన్ని దెబ్బతీస్తూ వందలాది చెట్లను నరికివేయడం దారుణమని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వెంటనే హెచ్సిటీ ప్రాజెక్టును నిలిపివేసి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.
– బంజారాహిల్స్
బంజారాహిల్స్, మే 9: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ పర్యావరణాన్ని దెబ్బతీసేలా చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ యువజన విభాగంతో పాటు వాకర్లు ‘సేవ్ కేబీఆర్’ పేరుతో చేపట్టిన ప్రదర్శనలో మన్నె గోవర్ధన్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. సుమారు మూడు దశాబ్దాలుగా కేబీఆర్ పార్కు చుట్టూ పచ్చదనాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వాలు కృషి చేశాయని, పార్కు చుట్టూ భారీ వృక్షాలు పెరిగి నగరవాసులకు ఆక్సిజన్ అందిస్తున్నాయన్నారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, పర్యావరణాన్ని దెబ్బతీస్తూ వందలాది చెట్లను నరికివేయడం దారుణమన్నారు. వెంటనే హెచ్సిటీ ప్రాజెక్టును ఆపేసి పర్యావరణ పరిరక్షణకు సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

