రేపు జహీరాబాద్లో జాబ్మేళా
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ-సెర్ఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో జ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 7: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ-సెర్ఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో జ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ మేళాలో మహీంద్ర అండ్ మహీంద్ర అటోమోటీవ్ డివిజన్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
అప్రెంటిషిప్ హోదాలో టెన్త్ పాసైన మహిళలకు మాత్రమే రూ. 12,500, ఐటీఐ అన్ని ట్రేడ్లకు సంబంధించి అప్రెంటిషిప్ పోస్టులకు మహిళలకు మాత్రమే రూ.14,400 వేతనం ఉంటుందన్నారు. ఇంటర్ చేసిన మహిళలు, పురుషులకు అప్రెంటిషిప్ హోదాలో రూ. 14,400 కనీస వేతనం ఇవ్వనున్నట్లు వివరించారు. ఆయా అన్ని పోస్టులకు వయస్సు 18 ఏండ్ల నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలన్నారు. జాబ్మేళాకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ధ్రువ పత్రాలతో హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

