కడవరకు తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్ సార్
తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్ | తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను గురించి ప్రజల్లో చైతన్యం కల్పించిన గొప్ప వ్యక్తి. జీవితాంతం అదే దీక్షతో పోరాటం చేసిన మహనీయుడు ప్రొ. జయశంకర్ సార్ అని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను గురించి ప్రజల్లో చైతన్యం కల్పించిన గొప్ప వ్యక్తి. జీవితాంతం అదే దీక్షతో పోరాటం చేసిన మహనీయుడు ప్రొ. జయశంకర్ సార్ అని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్వప్నాన్ని సాకారం చేసుకోవడంతో పాటు పెద్ద సార్ ఆశయాలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ అనుక్షణం కృషి చేస్తున్నారన్నారు. ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్‌పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్‌కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

