Car Accident Case | ఎంపీ కుమారుడి అరెస్టు.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. మహిళ మృతి
అతివేగంగా.. నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఒకరి మృతికి కారణమైన జనసేన నేత కుమారుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 13న మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద లైఫ్‌ైస్టెల్ స్టోర్ ఉద్యోగిని భారతి ముఖి (26) సహోద్యోగి పూజా అశోక్‌తో కలిసి ఐటీసి కోహినూర్ సమీపంలో ఉన్న ఓ హోటల్లో భోజనం చేసేందుకు వచ్చారు.
మాదాపూర్, ఆగస్టు 20 : అతివేగంగా.. నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఒకరి మృతికి కారణమైన జనసేన నేత కుమారుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 13న మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద లైఫ్‌ైస్టెల్ స్టోర్ ఉద్యోగిని భారతి ముఖి (26) సహోద్యోగి పూజా అశోక్‌తో కలిసి ఐటీసి కోహినూర్ సమీపంలో ఉన్న ఓ హోటల్లో భోజనం చేసేందుకు వచ్చారు.
అనంతరం తిరుగు ప్రయాణంలో రోడ్డు దాటుతుండగా నిర్లక్ష్యంతో అతి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో భారతి ముఖికి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. బాధితురాలి మేనేజర్ పంజాల అశ్విన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఏపీకి చెందిన ఎంపీ, జనసేన పార్టీ నాయకుడి కుమారుడు లింగమనేని సంజు అని తేలింది. దీంతో పోలీసులు అతడిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

