Home
Hyderabad
It Is Well Known That Several Illegal Structures Erected On Government Land Were Demolished On A Massive Scale Using Hydra Cranes
ఐలాపూర్ భూములపై విచారణ కమిటీ
ఐలాపూర్‌లోని భూముల లెక్క తేలనున్నది. ప్రభుత్వ భూమిలో చేపట్టిన పలు అక్రమ నిర్మాణాలను భారీ స్థాయిలో హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన సంచలనం రేపింది. స్పందించిన ప్రభుత్వం పలు శాఖల అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
అమీన్పూర్ : ఐలాపూర్‌లోని భూముల లెక్క తేలనున్నది. ప్రభుత్వ భూమిలో చేపట్టిన పలు అక్రమ నిర్మాణాలను భారీ స్థాయిలో హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన సంచలనం రేపింది. స్పందించిన ప్రభుత్వం పలు శాఖల అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇందులో సీసీఎల్ఏ కమిషనర్ చైర్మన్‌గా ,మెట్రోపాలిటిన్, సర్వే శాఖల కమిషనర్లు, రిజిస్ట్రేషన్ శాఖ, న్యాయశాఖ కార్యదర్శులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఉత్వర్వులు వెలువడిన నాటి నుంచి 8 వారాల్లోపు ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

