నాంపల్లిలోని గిడ్డంగుల కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన వేద రజనీ సాయిచంద్ కార్యాలయంలోకి తన భర్త చిత్రపటాన్ని స్వయంగా తీసుకెళ్లి..
నాంపల్లిలోని గిడ్డంగుల కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన వేద రజనీ సాయిచంద్ కార్యాలయంలోకి తన భర్త చిత్రపటాన్ని స్వయంగా తీసుకెళ్లి.. సాయిచంద్ చూపిన బాటలో పని చేస్తానని చెప్పింది.