హైదరాబాద్: నగరంలోని సంతోషనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న శ్రీ భూలక్ష్మీ మాత ఆలయంలోని విగ్రహాలను(Idols Vandalised) గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో.. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లు డీసీపీ కంటి లాల్ పాటిల్ తెలిపారు. అయితే ఈ ఘటనతో లింకు ఉన్న ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సీసీటీవీ ఫూటేజ్‌ను ట్రాక్ చేస్తున్నట్లు చెప్పారు. విధ్వంసానికి కారణమైనవారిని పట్టుకుంటామన్నారు. ఈ కేసులో రాజకీయ కోణం ఏదీ లేదన్నారు.
#WATCH | Hyderabad | Police investigation underway after idol found vandalised in Sri Bhulaxmi Mata temple under Santosh Nagar PS limits last night. A large number of people had gathered there to protest against the incident.
DCP South East Kanti Lal Patil said, “An incident… pic.twitter.com/3Wm6kjAHtU
— ANI (@ANI) August 27, 2024