వజ్రోత్సవ సంబురం..
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలు, చౌరస్తాలు, స్కూళ్లు, కాలేజీల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఉప్పల్, కాప్రా సర్కిళ్ల కార్యాలయాలు, తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కాప్రా తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ ఎస్తేరు అనిత, నాచారంలో కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, చిలుకానగర్‌లో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ జెండాలను ఆవిష్కరించారు.
- ఉప్పల్ నియోజకవర్గ వ్యాప్తంగా జాతీయ జెండాల ఆవిష్కరణ
- పాల్గొన్న ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, అధికారులు
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలు, చౌరస్తాలు, స్కూళ్లు, కాలేజీల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఉప్పల్, కాప్రా సర్కిళ్ల కార్యాలయాలు, తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కాప్రా తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ ఎస్తేరు అనిత, నాచారంలో కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, చిలుకానగర్‌లో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ జెండాలను ఆవిష్కరించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో సర్కిల్ డీసీ శంకర్, కార్పొరేటర్లు స్వర్ణరాజు, శిరీషా సోమశేఖర్ రెడ్డి, ప్రభుదాస్, శాంతి సాయిజెన్ శేఖర్, మాజీ కార్పొరేటర్లు ధన్‌పాల్‌రెడ్డి, కొత్త రామారావు, శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంఓహెచ్ స్వప్నారెడ్డి, ఈఈ హరిలాల్, ఏసీపీ శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
– ఉప్పల్జోన్ బృందం, సెప్టెంబర్ 17

కాప్రా సర్కిల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయగీతాన్ని ఆలపిస్తున్న ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, డీసీ శంకర్, కార్పొరేటర్లు స్వర్ణరాజు, శిరీషా, ప్రభుదాస్, శాంతి, తదితరులు

రామంతాపూర్‌లో..

నాచారంలో జెండాను ఆవిష్కరిస్తున్న కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

