మెట్రో-ఆర్టీసీ జాయింట్ పాస్
హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులలో ప్రయాణానికి ఉమ్మడి పాస్‌ను వెంటనే ప్రవేశపెట్టాలని మెట్రో, ఆర్టీసీ యంత్రాంగాన్ని ప్రభుత్వ సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. ఆదివారం మెట్రో కారిడార్‌లో పర్యటించిన ఆయన... పెండింగ్ మార్గాలు,
సిటీబ్యూరో, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులలో ప్రయాణానికి ఉమ్మడి పాస్‌ను వెంటనే ప్రవేశపెట్టాలని మెట్రో, ఆర్టీసీ యంత్రాంగాన్ని ప్రభుత్వ సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. ఆదివారం మెట్రో కారిడార్‌లో పర్యటించిన ఆయన… పెండింగ్ మార్గాలు, మెట్రో సేవల విస్తరణ, ఆర్టీసీ-మెట్రో శాఖల మధ్య సమన్వయంపై అధికారులు బేగంపేట్‌లోని మెట్రో భవన్లో సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం ఓల్డ్ సిటీ మెట్రో పనుల పురోగతి, టెండర్ల ప్రక్రియను ఆరా తీశారు. ఈ క్రమంలో తక్షణమే నగరంలో మెట్రో-ఆర్టీసీ బస్ పాస్ అమలులోకి తీసుకువచ్చేందుకు ఇరు విభాగాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, మెట్రో, ఆర్టీసీ, వాటర్ బోర్డు అధికారులు సమావేశంలో ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

