తప్పిన పెను ప్రమాదం
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శక్తి నగర్లో గాలివానకు చెట్టు కూలి ఇండ్లు, విద్యుత్ వైర్లపై పడటంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నాగేశ్వర్ మున్సిపల్ సిబ్బంది
ఇండ్లపై కూలిన చెట్టు పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు
తొలగించిన మున్సిపల్ అధికారులు
బడంగ్‌పేట, జూలై 13: మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శక్తి నగర్లో గాలివానకు చెట్టు కూలి ఇండ్లు, విద్యుత్ వైర్లపై పడటంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నాగేశ్వర్ మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ అధికారులతో మాట్లాడి చెట్లను తొలగించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
బాబూ జగ్జీవన్‌రామ్ భవనం ఆవరణలో..
ఆర్కేపురం, జూలై 13 : భారీ ఈదురు గాలులు.. వర్షాలతో కొత్తపేటలోని బాబూ జగ్జీవన్‌రామ్ భవనం ఆవరణలోని భారీ వృక్షం నేలకొరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదు. హాల్ ఇన్చార్జి రాజు సరూర్‌నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరికృష్ణయ్య సమాచారం ఇవ్వడంతో మున్సిపల్ సిబ్బందిని పంపించి చెట్టును అక్కడ నుంచి తొలగించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

