Hit and Run Case | బంజారాహిల్స్ పీఎస్‌లో హిట్ అండ్ రన్ కేసు.. కారుతో బాలుడిని ఢీకొట్టిన సూడాన్ దేశస్థులు
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ (Banjara hills) పోలీస్ స్టేషన్లో హిట్ అండ్ రన్ కేసు (Hit and Run Case) నమోదయింది. టోలిచౌకిలోని (Tolichowki) పారామౌంట్ కాలనీలో (Paramount colony) సూడాన్ (Sudan) దేశస్థులు తమ కారుతో ఓ బాలుడిని ఢీకొట్టారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ (Banjara hills) పోలీస్ స్టేషన్లో హిట్ అండ్ రన్ కేసు (Hit and Run Case) నమోదయింది. టోలిచౌకిలోని (Tolichowki) పారామౌంట్ కాలనీలో (Paramount colony) సూడాన్ (Sudan) దేశస్థులు తమ కారుతో ఓ బాలుడిని ఢీకొట్టారు. అనంతరం అక్కడినుంచి కారుతోపాటు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. దీంతో స్థానికులు కారును పట్టుకుని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలస్యంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారు నడిపిన ఎన్ఆర్ఐ పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

