హీరో అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో బుధవారం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్, ఆర్టీవో పురుషోత్తం ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ పూర్తి చేశారు.
-సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ )