Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్ పోర్టు( Shamshabad Airport)లో కస్టమ్స్ అధికారులు(,Customs officials) తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారం(Gold seizure) భారీగా పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టు( Shamshabad Airport)లో కస్టమ్స్ అధికారులు(,Customs officials) తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారం(Gold seizure) భారీగా పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అబుదాబి నుంచి హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి వద్ద 806 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించారు.
నిందితుడు బంగారాన్ని పౌడర్‌గా తయారు చేసి దానిని ఉండలుగా మార్చి ప్రైవేట్ పార్ట్‌లో అమర్చి తీసుకువచ్చాడు. నిందితుని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 58.8 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

