CM KCR birthday | ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు మెహిదీపట్నం నియోజకవర్గ పరిధిలో ఘనంగా నిర్వహించారు.
మెహిదీపట్నం : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు మెహిదీపట్నం, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి సీహెచ్.ఆనంద్‌కుమార్‌గౌడ్‌లు నాంపల్లి యూసుఫియన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ అని కొనియాడారు. నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి సీహెచ్.ఆనంద్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో మెహిదీపట్నంలో కేక్ కట్ చేశారు,
లంగర్‌హౌస్ లక్ష్మీనగర్ చౌరస్తా సమీపంలో రాష్ట్ర నాయకులు కె.శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండి రమేష్,నాయకులు సంజయ్, మల్లేపల్లిలో పేదలకు బ్రెడ్ పంచి పెట్టారు. లంగర్‌హౌస్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా టీఆర్ఎస్ కార్వాన్ నియోజకవర్గం ఇన్‌ఛార్జి ఠాకూర్ జీవన్‌సింగ్, మహిళా అధ్యక్షురాలు నంతోట పల్లవిలు కేక్ కట్‌చేశారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

