Fire Accident | మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పేలిన సిలిండర్లు..!
Fire Accident | హైదరాబాద్ నగర పరిధిలోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. సీజ్ చేసిన సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire Accident | హైదరాబాద్ నగర పరిధిలోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. సీజ్ చేసిన సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బాణాసంచా నుంచి నిప్పురవ్వలు రావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తున్నది. పీఎస్ వద్ద ఉన్న సీజ్ సిలిండర్లపై బాణాసంచా నిప్పులు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా సిలిండర్లలు పేలాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

