మణికొండ, సెప్టెంబర్ 13: మణికొండలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. బీఆర్సీ బిల్డింగ్ పక్కన ఓ వాణిజ్య దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలడం తో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఊహించని ఈ ప్రమాదంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయి తే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్ర మాదం జరగకపోవడంతో అధికారులు, స్థా నికులు ఊపిరి పీల్చుకున్నారు.