రాంకీ బిగ్ గ్రీన్ గణేశా

సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాంకీ ఎన్వీరో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బిగ్ గ్రీన్ గణేశా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ అనుకూల గణేశ్ విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా రాంకీ సీఈవో గౌతమ్‌రెడ్డి తెలిపారు. 14వ ఎడిషన్‌లో భాగంగా బిగ్ ఎఫ్ఎంతో కలిసి బయో డీగ్రేడబుల్ విగ్రహాలను కమ్యూనిటీలు, ఉద్యోగులతో కలిసి పంపిణీ చేసే కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈనెల 9వ తేదీ వరకు బిగ్ గ్రీన్ గణేశా కార్యక్రమం కింది మట్టి విగ్రహాలను అందించనున్నట్లు చెప్పారు. సినీ ప్రముఖులు నాని, రావు రమేశ్, ఆర్పీ పట్నాయక్, తనికెళ్ల భరణి, గోపిచంద్, ప్రియమణి, కార్తికేయ, సుధీర్‌బాబు, ఈషా రెబ్బాలు ఈ పర్యావరణ అనుకూల గణేశ్‌కు ప్రచారం చేయనున్నట్లు గౌతంరెడ్డి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

