టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ పేరిట ఫేక్ ప్రొఫైల్ పిక్చర్
టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎం రఘుమా రెడ్డి పేరిట గుర్తుతెలియని అగంతకుడు వాట్సాప్ నంబరుకు ఆయన ఫేక్ ప్రొఫైల్ పిక్చర్‌ను పెట్టుకున్నాడు
సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ) : టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎం రఘుమా రెడ్డి పేరిట గుర్తుతెలియని అగంతకుడు వాట్సాప్ నంబరుకు ఆయన ఫేక్ ప్రొఫైల్ పిక్చర్‌ను పెట్టుకున్నాడు. దీనిద్వారా ఆ సంస్థ ఉద్యోగులు, అధికారులకు మెసేజ్‌లు పంపుతున్నాడు.
ఈ విషయాన్ని గుర్తించి అధికారులు అందరినీ అప్రమత్తం చేశారు. అగంతకుడు వాడే మొబైల్ నంబర్లకు రఘుమా రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఆ నంబర్లతో డబ్బులు, ఇతర ప్రయోజనాల కోసం వాడే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- fake profile
- MESSAGES
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

