మాదాపూర్ శిల్పారామంలో జరుగుతున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా 2023లో భాగంగా సందర్శకులను అలరిస్తున్న కర్ణాటక రాష్ట్ర జానపద కళారూపాలు.